మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Narayaneeyam Dasakam 61 – నారాయణీయం ఏకషష్టితమదశకమ్
ఏకషష్టితమదశకమ్ (61) – విప్రపత్న్యనుగ్రహమ్
తతశ్చ వృన్దావనతోఽతిదూరతో
వనం గతస్త్వం ఖలు గోపగోకులైః |
హృదన్తరే భక్తతరద్విజాఙ్గనా-
కదంబకానుగ్రహణాగ్రహం వహన్ || 61-1 ||
తతో నిరీక్ష్యాశరణే వనాన్తరే
కిశోరలోకం క్షుధితం తృషాకులమ్ |
అదూరతో యజ్ఞపరాన్ ద్విజాన్ప్రతి
వ్యసర్జయో దీదివియాచనాయ తాన్ || 61-2 ||
గతేష్వథో తేష్వభిధాయ తేఽభిధాం
కుమారకేష్వోదనయాచిషు ప్రభో |
శ్రుతిస్థిరా అప్యభినిన్యురశ్రుతిం
న కిఞ్చిదూచుశ్చ మహీసురోత్తమాః || 61-3 ||
అనాదరాత్ఖిన్నధియో హి బాలకాః
సమాయయుర్యుక్తమిదం హి యజ్వసు |
చిరాదభక్తాః ఖలు తే మహీసురాః
కథం హి భక్తం త్వయి తైః సమర్ప్యతే || 61-4 ||
నివేదయధ్వం గృహిణీజనాయ మాం
దిశేయురన్నం కరుణాకులా ఇమాః |
ఇతి స్మితార్ద్రం భవతేరితా గతా-
స్తే దారకా దారజనం యయాచిరే || 61-5||
గృహీతనామ్ని త్వయి సంభ్రమాకులా-
శ్చతుర్విధం భోజ్యరసం ప్రగృహ్య తాః |
చిరం ధృతత్వత్ప్రవిలోకనాగ్రహాః
స్వకైర్నిరుద్ధా అపి తూర్ణమాయయుః || 61-6 ||
విలోలపిఞ్ఛం చికురే కపోలయోః
సముల్లసత్కుణ్డలమార్ద్రమీక్షితే |
నిధాయ బాహుం సుహృదంససీమని
స్థితం భవన్తం సమలోకయన్త తాః || 61-7 ||
తదా చ కాచిత్త్వదుపాగమోద్యతా
గృహీతహస్తా దయితేన యజ్వనా |
తదైవ సఞ్చిన్త్య భవన్తమఞ్జసా
వివేశ కైవల్యమహో కృతిన్యసౌ || 61-8 ||
ఆదాయ భోజ్యాన్యనుగృహ్య తాః పున-
స్త్వదఙ్గసఙ్గస్పృహయోజ్ఝతీర్గృహమ్ |
విలోక్య యజ్ఞాయ విసర్జయన్నిమా-
శ్చకర్థ భర్తృనపి తాస్వగర్హణాన్ || 61-9 ||
నిరూప్య దోషం నిజమఙ్గనాజనే
విలోక్య భక్తిం చ పునర్విచారిభిః |
ప్రబుద్ధతత్త్వైస్త్వమభిష్టుతో ద్విజై-
ర్మరుత్పురాధీశ నిరున్ధి మే గదాన్ || 61-10 ||
ఇతి ఏకషష్టితమదశకం సమాప్తమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.